సురక్షితమైన & ఆరోగ్యకరమైన పచ్చడ్లు
(Safe & Healthy Pickles)

ఈజీఫికిల్స్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యెక్క ముఖ్య ఉద్దేశ్యము.

ఈజీఫికిల్స్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యెక్క ముఖ్య ఉద్దేశ్యము..మాకంపెనీ యెక్క నాన్వెజ్ఫికిల్కాంబో ప్యాక్ను కొనుగొలు చేసిన ప్రతి వినియోగదారుడు కుడా.. మాకంపెని సేల్స్పై వచ్చే మార్జిన్మనీ ద్వారా ఆదాయంపొందాలన్నదే ముఖ్యఉద్దేశ్యము.. మాది M.L.M సిస్టమ్కాదు.. .. మీరు పదిమందకి చెప్పితేనే ఆదాయంవస్తాది….అనేకంపెనీకాదు… కేవలం మీరు మాప్రొడక్టు కొనుగోలు చేసి అది మీరు వాడండి….. అంతే…. కంపెనీ ద్వారా జరిగేప్రతిలావాదేవిపై కుడా మీకు ఆదాయం  వచ్చేలా డిజైన్ చేయబడినది.

 మా ఇజీ ఫికిల్స్ డైరెక్టు సెల్లింగ్ బిజినెస్ ద్వారా ఆదాయం పొందొచ్చు…

                                              లేదా

  నేరుగా నార్మల్గా కొనుగోలు చేసి ఫికిల్ను పొందొచ్చు. 

డైరెక్ట్ సెల్లింగ్ కాంబో ప్యాక్

కాంబో ప్యాక్మొత్తం ధర (₹)కాంబో కంటెంట్
మిక్స్‌డ్ క్యాంబో ప్యాక్16001/2 కేజీ బోన్లెస్ చికెన్ + 3 చేపపచ్చడి (50 గ్రా. ప్యాకెట్) + 2 రొయ్యపచ్చడి (50 గ్రా. ప్యాకెట్) + 2 మటన్ పచ్చడి (50 గ్రా. ప్యాకెట్) + 3 చికెన్ బోన్స్ పచ్చడి (50 గ్రా. ప్యాకెట్)

గమనిక: డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొనుగోలు చేసిన కాంబో ప్యాక్ ద్వారా మల్టీ లెవల్ ఆదాయం పొందవచ్చు.

 

సీరియల్ నంవస్తువుధర (₹/కేజీ)
1చికెన్ బోన్లెస్1200
2చికెన్ బోన్స్1000
3రొయ్యలు1500
4చేప1200
5మటన్1800

గమనిక: ఈజీ పికిల్స్ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో చేరడానికి, కేవలం క్యాంబో ప్యాక్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. తద్వారా మీకు మా కంపెనీ ఉన్నంతకాలం మల్టీలెవల్ ఆదాయం జనరేట్ అవుతుంది.

 

 

 

 

మీరు డీలర్‌గా మారండి – ఎక్కువ ఆదాయం పొందండి! (Become a Dealer – Earn More!)

మాగాయ పచ్చడి

పచ్చడి పేరుమాగాయ పచ్చడి
వివరణప్రతి నిత్యం ఉదయకాలంలో టిఫిన్స్లో చెట్నీ మాదిరిగా మాగాయ పచ్చడిని చాలామంది తెలుగువారు తింటారు. ఇది తెలుగు సంప్రదాయ పద్ధతిలో, ఉత్తమ నాణ్యత కలిగిన పదార్థాలతో, వేరుశెనగ నూనెతో తయారు చేయబడుతుంది. మా ఈజీ పికిల్స్ మాగాయ పచ్చడి…

 

పదార్థాలు (Ingredients List):

క్రమ సంఖ్యపదార్థం
1స్వచ్చమైన మామిడికాయలు తురుము
2వేరుశెనగ నూనె
3పచ్చడికారం
4అవపిండి
5మెంతు పిండి
6వెల్లులిపాయలు
7కళ్లు ఉప్పు

 

నిమ్మకాయ పచ్చడి

కరోనా వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇమ్యూనీటి ఫవర్ అభివృద్దికి నిమ్మకాయ వాడకం తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి నిమ్మకాయ పచ్చడిని తెలుగు వారి విధానంలో క్వాలిటి ఇంగ్రిటియన్స్తో వేరుశెనగ నూనెతో చెయ్యబడినవి. మా ఇజీ ఫికిల్స్ ` నిమ్మకాయ పచ్చడి…

పచ్చడి పేరుపదార్థాలు
నిమ్మకాయ పచ్చడిక్వాలిటీ నిమ్మకాయలు
 వేరుశెనగ నూనె
 పచ్చడికారం
 అవపిండి
 మెంతు పిండి
 వెల్లులిపాయలు
 కళ్లు ఉప్పు

 

ములక్కాడ పచ్చడి

ఆరోగ్యానికి` రోగ నిరోదక శక్తికి మంచి ఆయుర్వేద వైద్యంగా బావించే ములక్కాడలు ఎంతో ఉపయోగకరం. అలాంటి ములక్కాడల పచ్చడిని తెలుగు వారి విధానంలో క్వాలిటి ఇంగ్రిటియన్స్తో వేరుశెనగ నూనెతో చెయ్యబడినవి. మా ఇజీ ఫికిల్స్ ` ములక్కాడ పచ్చడి…

సూచిక సంఖ్యపదార్థం పేరు
1దేశవళీ ములక్కాడలు
2వేరుశెనగ నూనె
3పచ్చడికారం
4చింతపండు
5వెల్లులిపాయలు
6కళ్లు ఉప్పు



 టమాటా పచ్చడి

 టమాటా పచ్చడి

ప్రతి నిత్యం ఉదయకాలంలో టిఫిన్స్లో చెట్నీ మాదిరిగా టమాటా పచ్చడి కుడా చాలామంది తెలుగువారు తీనే అనవాయితీ. అలాంటి టమాటా పచ్చడి తెలుగు వారి విధానంలో క్వాలిటి ఇంగ్రిటియన్స్తో వేరుశెనగ నూనెతో చెయ్యబడినవి. మా ఇజీ ఫికిల్స్ ` టమాటా  పచ్చడి…

ఫికిల్స్    తయారిలో      

దేశవళీ టమాటాలు
వేరుశెనగ నూనె
పచ్చడికారం
చింతపండు
వెల్లులిపాయలు
కరివేపాకు
కళ్లు ఉప్పు